ECIL Graduate Engineer apprentice posts Notification
ఈసీఐఎల్లో 45 గ్రాడ్యుయేట్ ఇంజనీర్
అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) 45 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్
(సీఎస్ఈ, ఈసీఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య:45
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత
పరీక్ష/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ecil.co.in
0 Komentar