Ekalavya Model
school entrance examination postponed
ANDHRAPRADESH
TRIBAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (GURUKULAM)
AMARAVATHI.
COMMON ENTRANCE
TEST FOR ADMISSION INTO 6TH CLASS FOR (28) EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS
FOR THE YEAR 2020-21
ఏకలవ్య మోడల్
స్కూల్ ప్రవేశ పరీక్ష వాయిదా
6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహనకు ఈ నెల 29న జరగాల్సిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షను వాయిదా
వేశామని గిరిజన గురుకులం సంస్థ సంయుక్త కార్యదర్శి ఎస్. లక్ష్మణ్ రావు ఒక ప్రకటనలో
తెలిపారు. ఈ
పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని అభ్యర్థులందరికీ తర్వాత
తెలియజేస్తామని లక్ష్మణ్ రావు వివరించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు గమనించాలని ఆయన విజ్ఞప్తి
చేశారు.
Official website CLICK HERE
0 Komentar