Exemption of Election duties - Instructions
ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిచ్చే కొన్ని సందర్భాలు
* గర్భిణీ మహిళలు, డ్యూటీకి వెళ్ళలేని స్థితిలో ఉండి,(మేటర్నిటీ లీవ్ లో వున్నా లేకపోయినా)
* ఆరోగ్య పరిస్తితి సరిగా లేని, తీవ్ర శ్రమ ఒత్తిడి గల పనులు చేయకూడదు అని డాక్టర్ సూచించినపుడు.
* పిల్లలకు పాలిచ్చే తల్లులకు మరియు పైన సూచించినట్టు విధులలో వున్న అధికారులను ఎన్నికల విధులు నుంచి మినహాయింపు కోరవచ్చు..
ఇంకనూ మరికొన్ని క్రింది ఫైలులో గమనించగలరు.
0 Komentar