Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Financial year extended...!

జూన్‌ 30 వరకు ఆర్థిక సంవత్సరం పొడిగింపు ! కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నదా..!
ఆర్థిక సంవత్సరాన్ని  మూడు నెలల పాటు కొనసాగించాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నాయి.  సాధారణంగా మార్చి 31వ తేదీతో ప్రతి ఆర్థిక సంవత్సరం ముగస్తుంది. కరోనా వైరస్‌ కల్లోలంతో కనీసం ఆరు నెలల పాటు ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఏడాది 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఉండే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల వార్షిక నివేదికలు పూర్తి బిజినెస్‌ సైకిల్‌ను ప్రతిబింబించలేవని వివరించారు. . కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను అసోచామ్‌, సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కలిసి ఈ వినతిని చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags