Holidays - teacher doubts - answers
సెలవులు ఉపాధ్యాయుల సందేహాలు-సమాధానాలు
సెలవులు ఉపాధ్యాయుల సందేహాలు-సమాధానాలు
1. చైల్డ్ కేర్ లీవ్, మెడికల్ లీవ్
లో ఉన్నవారి సెలవుల పరిస్థితి ఏమిటి?
సమాధానం:- ఆకస్మికేతర సెలవులో ఉన్నవారు 18.03.2020 వరకు మాత్రమే సదరు సెలవుగా పరిగణిస్తారు. రీ ఓపెనింగ్ తేదీ ఏప్రిల్ 1 న విధుల్లో చేరితే, 19 నుండి 31 వరకు ప్రభుత్వ సెలవులను సఫిక్స్ చేస్తారు.
2.మార్చి 17,18 తేదీల్లో సిఎల్
పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి?
సమాధానం:- ప్రత్యేక సందర్భం కనుక 18 వరకే సిఎల్ గా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సెలవుల వినియోగం. 1వ తేదీ విధుల్లో చేరితే సరిపోతుంది.
What about teachers who are relieved from Intermediate invigilation duty?
ReplyDelete