Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Holidays to Anganwadi centers

అంగన్‌వాడీ కేంద్రాలకు 31 వరకు సెలవులు


రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజుల్లో 6 ఏళ్ల లోపు పిల్లలు, అమలులో ఉన్న వివిధ పథకాల ద్వారా బాలింతలు, గర్భిణులకు పోషకాహారాన్ని వారి ఇంటికి పంపే ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలిచ్చింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కృతికాశుక్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఆ శాఖ అధికారులు, సిబ్బంది నుంచి సేకరించిన అభిప్రాయాలను నివేదిక రూపంలో అందించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags