How to get bank account balance in Google
Pay
Google Pay లో బ్యాలెన్స్
చెక్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి వెళితే బ్యాలెన్స్ చెకింగ్
ఆప్షన్ ఉండేది. దాని పై క్లిక్ చేస్తే బ్యాలెన్స్ వివరాలు వచ్చేవి. కానీ ఇప్పుడు
అది మారిపోయింది. Google Pay యాప్ లో చెక్ బ్యాలెన్స్ ఆప్షన్
చూపించడం లేదు. దీంతో బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన
చెందుతున్నారు.Google Pay యాప్ లో బ్యాలెన్స్ చెకింగ్ ఈ
విధంగా చేసుకోవాలి.
*Google Pay యాప్ ఓపెన్
చేయగానే రైట్ సైడ్ టాప్ లో మీ ప్రొఫైల్ పిక్ చూపిస్తుంది.
*దాని మీద క్లిక్ చేయగానే
పేమెంట్ మెథడ్స్ అని వస్తుంది. అందులో మీ బ్యాంక్ పేరు, అకౌంట్
నంబర్ వస్తుంది.
*దాని పై క్లిక్ చేస్తే మీ
యాక్టివేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ చూపిస్తుంది.
*దాని పై క్లిక్ చేస్తే
వ్యూ బ్యాలెన్స్ అనే ఆప్షన్ వస్తుంది.
*దాని పై క్లిక్ చేసి మీ పాస్ వర్డ్
ఎంటర్ చేస్తే మీ బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.For google pay official APP
CLICK HERE
0 Komentar