How to make own hand Sanitizer
శానిటైజర్ తయారు చేసుకునే పద్ధతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఫార్ములా ప్రకారం
వీటిని తయారు చేసుకోవచ్చు.
*రూ.19తోనే 200 మి.లీ. శానిటైజర్ తయారు చేసుకునే పద్ధతి.
200 మిల్లీ లీటర్ల(మి.లీ) శానిటైజర్ చేసుకునేందుకు
కావాల్సిన ద్రావణాలు:
* స్వచ్ఛమైన నీరు - 90 మి.లీ.
* ఐసోప్రొపైల్ ఆల్కహాల్ - 100 మి.లీ.
* హైడ్రోజన్ పెరాక్సైడ్
- టేబుల్ స్పూన్
* గ్లిజరిన్/గ్లిజరాల్ - టేబుల్ స్పూన్
తయారీ విధానం
* ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను శుభ్రమైన
పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ చొప్పున గ్లిజరిన్, హైడ్రోజన్
పెరాక్సైడ్ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని
బాగా కలిపి.. ఖాళీ స్ప్రే బాటిల్ లేదా డిస్పెన్సింగ్ బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా
ఉపయోగించుకోవచ్చు.
జాగ్రత్తలు..సరైన మోతాదులో కలపకుంటే ప్రమాదమంటున్నారు వైద్య
నిపుణులు. ఖచ్చితంగా ఈ మిశ్రమాన్ని కలిపే సమయంలో దానిలో రబ్బింగ్ ఆల్కహాల్ 60 శాతం
తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు.
0 Komentar