Pradhan Mantri
Garib Kalyan Package: Insurance scheme for Health workers Fighting COVID-19
హెల్త్ కేర్
సిబ్బందికి రూ. 50 లక్షల బీమా
దేశవ్యాప్తంగా
కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బంది అందరికీ ప్రధానమంత్రి గరీబ్
కల్యాణ్ ప్యాకేజీ కింద రూ. 50 లక్షల బీమా వర్తింప చేస్తున్నట్టు
కేంద్రం ప్రకటించింది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదే శాలు జారీచేసింది.
- మొత్తం 90
రోజులకు గాను రూ.50లక్షల ప్రమాద బీమా
- దేశవ్యాప్తంగా 22.12 లక్షల మంది హెల్త్ కేర్ (వైద్యుల నుంచి వర్కర్ల వరకూ) సిబ్బందికి
వర్తింపు
- ప్రైవేటు
ఆస్పత్రులు, ప్రభుత్వ, ఎయిమ్స్, సీజీ హెచ్ఎస్.. ఏ ఆస్పత్రి సిబ్బందికైనా వర్తింపు
- బీమాకు
సంబంధించిన సొమ్మును ఎన్టీఆర్ఎఫ్ (జాతీయ విపత్తుల నివారణ నిధి) నుంచి ఇస్తారు.
- ఇప్పటికే బీమా
సంస్థల నుంచి పాలసీ ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుంది.
0 Komentar