Intermediate spot Evalution postponed
ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యంకనం నిలిపివేత
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా
ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ నిలిపిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు
ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 31 వరకు
మూల్యాంకనం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 31 తర్వాత
పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
0 Komentar