Interval to Bio-metric
బయో మెట్రిక్ కు
విరామం
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు బయోమెట్రిక్ అటెండన్స్ కు మినహాయంపు అని సీఎంవో ఆదేశాలు
కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం కరచాలనమేనని వైద్య నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని మంత్రిత్వ శాఖల్లో బయోమెట్రిక్ విధానాన్ని కొద్ది రోజులు నిషేధం విధించింది. ఉద్యోగుల హాజరు కోసం వినియోగించే బయోమెట్రిక్ విధానం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని, అందుకే మార్చి 31 వరకు ఈ విధానాన్ని వాడొద్దని పేర్కొంది. రిజిస్టర్ లో పేరు రాస్తే సరిపోతుందని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

0 Komentar