AP IPE March-2020 Exams Know your seat at exam
center
'నీ సీటు తెలుసుకో'
ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు 'నీ
సీటు తెలుసుకో' సమాచారం నేటి రాత్రి 8 గంటల నుంచి అందుబాటు లోకి
తీసుకువచ్చింది ఇంటర్ విద్యామండలి. క్రింది
లింక్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయడం ద్వారా విద్యార్థి పరీక్షా కేంద్రం, పరీక్ష రాయబోయే గది నెంబర్ , వరుస క్రమం తెలుసు కోవచ్చును....
Note : This service is avaibale from 8 P.M. of
previous day of Exam to 10 A.M. on the day of Exam
Know your seat at exam center
Official website
0 Komentar