MDM Dry Ration పంచడం పై స్పష్టత ఇచ్చిన MDM పాఠశాల డైరెక్టర్ గారు
★ తాజాగా ఏప్రిల్ 1 నుంచి విద్యాసంవత్సరం చివరి రోజయిన 23 వరకు 17 పనిదినాలకు సంబంధించిన బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.రాజశేఖర్
శుక్రవారం ఉత్తర్వులు జారీ.
★ ప్రాథమిక
పాఠశాల విద్యార్థులకు 1.700 కేజీలు, ప్రాథమికోన్నత,
ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 2.550 కేజీల
బియ్యం,
★ తొమ్మిది
చిక్కీలు, 17 చొప్పున కోడిగుడ్లు పంపిణీ చేయనున్నారు.
★ వీటిని
గ్రామ, వార్డు వలంటీర్లు, సిబ్బంది
ద్వారా విద్యార్థుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు.
★ ఇప్పటికే
బియ్యం పాఠశాలలకు చేరుకోగా, రెండు రోజుల్లో గుడ్లు, చిక్కీలు అందించగానే పంపిణీ చేయనున్నారు.
MDM-Distribution of Dry Ration consisting of Rice ,Eggs,chikkis to all the school children as per the daily entitlement of the child ,to prevent the spread of COVID-19 Upto 23rd April 2020-permission accorded -orders -issued
Memo.No.ESE01, Dated: 02-04-2020
Memo.No.ESE01-SEDNCSE/520/Prog.I/2020 dt:23.03.2020
0 Komentar