NABARD Consultancy services 78 posts details
నాబార్డ్ సబ్సిడరీ సంస్థ అయిన నాబార్డ్ కన్సల్టెన్సీ
సర్వీసెస్(నాబ్‌కాన్స్).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 78
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు:జూనియర్ కన్సల్టెంట్స్–65, సీనియర్ కన్సల్టెంట్స్–13.
అర్హత: గ్రాడ్యుయేషన్/ఎంబీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్
ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, స్థానిక భాష,
అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేదీ: మార్చి 10, 2020
వెబ్‌సైట్: www.nabcons.com
0 Komentar