NATIONAL TESTING
AGENCY HELP DESK DETAILS
ప్రవేశ పరీక్షల
సందేహాలకు..ఎన్టీయే పరిష్కారం
లాక్‌డౌన్
కారణంగా జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల సందేహాలు, ఇతర
సమస్యల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న పరిమిత వనరులతోనే
హెల్ప్ డెస్క్ ను ఏర్పాటుచేసినట్టు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన వివిధ
రకాల సమాచారం కోసం కొన్ని ఫోన్ నంబర్లు, ఈ–మెయిళ్లను ఏర్పాటుచేయించింది. వీటిని సంప్రదించి అభ్యర్థులు తమ సందేహలను
నివృత్తి చేసుకోవచ్చని వివరించింది. పరీక్షలకు సంబంధించిన ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్
ద్వారా తెలియచేస్తామని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు సంస్థ
అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించుకోవాలని పేర్కొంది.
For help desk
CLICK HERE
For official
website CLICK HERE
0 Komentar