NLC India Limited 259 Graduate Executive Trainee Jobs
NLC ఇండియా లిమిటెడ్‌లో 259 ఖాళీలు
తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్‌సీ)
ఇండియా లిమిటెడ్ కింది 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
పోస్టులు-ఖాళీలు: మెకానికల్-125, ఎలక్ట్రికల్(ఈఈఈ)-65, ఎలక్ట్రికల్(ఈసీఈ)-10,
సివిల్-05, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-15,
కంప్యూటర్-05, మైనింగ్-05, జియాలజీ-05, ఫైనాన్స్-14, హ్యూమన్
రిసోర్స్-10.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో
బ్యాచిలర్ డిగ్రీ, లా, సీఏ/ సీఎంఏ,
ఎంటెక్/ ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఉత్తీర్ణత.
వయస్సు: 01.03.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ
ఆధారంగా.
How to Apply: Online only.
Application Fee: Rs.500/-. No fee for SC/ ST/ PwBD & Ex-Servicemen
categories.
Processing Fees: Rs.354/-
Important Dates:
Opening date for receipt of online application: March 18, 2020
Closing date for receipt of online application: April 07, 2020
Date of Examination (Tentative): May 26, 2020
Notification
DOWNLOAD
Official
website CLICK HERE
0 Komentar