పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
సంఘటనలు
1991:
విశాఖపట్నంలో కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
2009:
పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై
తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
1938:
సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
1939:
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.
జననాలు
1847:
అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త.
1895:
రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త
1937:
సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు
గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.
1939:
ఎం.ఎల్.జయసింహ,హైదరాబాదుకు
చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
1839:
టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషెడ్జీ టాటా జననం.
మరణాలు
1993:
అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త అల్బెర్ట్ సాబిన్
2002:
జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి
దళిత లోక్‌సభ స్పీకర్.
School Assembly 3rd
March Information, School Assembly,prayer songs, Assembly information, historical
events, information of the day, news of the day, golden words, today golden
words,moral sentences, today's importance,headlines in the news, March month
school assembly day wise, March 2020 school assembly, March 2020 school
assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో
ఈ రోజు, నేటి అంశము, మంచి మాట / పద్యం,
వార్తలలోని ముఖ్యాంశాలు, 3rd March 2020 assembly, 3rd March
2020 assembly, news of the day history, news of the day highlights, 3rd march
2020 assembly, march 3rd assembly
0 Komentar