Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The March salary is in installment wise

The March salary is in installment wise


మార్చి నెల జీతాలు మొదలు,తదుపరి ఉత్తర్వులు వచ్చు వరకు ఉద్యోగుల జీతాలలో ఈ వాయిదాలు కొనసాగుతాయి
*GROSS శాలరీ పై తగ్గింపులు ఉంటాయి
*GO.MS.NO:26, DT:31-03-2020 హైలైట్స్.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100% వాయిదా
అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు60% వాయిదా (IAS,IPS,IFS..etc)
ఇతర అన్ని క్యాడర్ల ప్రభుత్వ  ఉద్యోగస్తులకు&వర్క్ ఛార్జిడ్ ఉద్యోగులకు 50% వాయిదా (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా)
నాల్గో తరగతి ఉద్యోగులకు,ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్,గ్రామ&వార్డు సచివాలయ ఉద్యోగులకు 10% వాయిదా
ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు అయినా పై  దామాషాలో  పెన్షన్ వాయిదా
ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి పైన పేర్కొనబడిన సూచనల ప్రకారం గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు
ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు
Finance Department - Disaster Management Act, 2005 – COVID-19 Pandemic –Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions – Deferment of payment – Orders – Issued.
Detailed GO.MS.NO:26,DT:31-03-2020 DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags