Work from home
for teachers working in central institutions
కేంద్ర సంస్థలలో
పనిచేసే ఉపాధ్యాయులకు వర్క్ ఫ్రం హోం...
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఈనెల 31 వరకు ఇంటినుంచే పనిచేసే విధంగా కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్ర మానవ
వనరుల శాఖ కార్యదర్శి అమిత్ ఖరే శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బోధనా సిబ్బంది, ఉపాధ్యాయులు, పరిశోధకులు,
బోధనేతర సిబ్బంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించాలని UGC, AICTE, CBSE,
NCTE, NTA, NIO తో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని అన్ని
స్వయం ప్రతిపత్తి సంస్థలను ఆదేశించారు.
0 Komentar