Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Work from Home Option for Central Government Employees

Work from Home Option for Central Government Employees


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విళయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ బి, గ్రూప్ సి వర్గాల ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని సూచించింది. ఇదే వర్గంలోని మిగితా 50 శాతం మంది ఉద్యోగులను మూడు భాగాలుగా విభజించి, నిర్ణీత సమయాల్లో వచ్చి వెళ్లేలా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారం విడిచి వారం విధులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అన్ని విభాగాల అధిపతులకు కేంద్రం సూచించింది. ఈ పనివేళలు శుక్రవారం నుంచే వర్తిస్తాయని, ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఈ పనివేళలే కొనసాగుతాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 
Previous
Next Post »
0 Komentar

Google Tags