AICTE Helpline
Portal for Students
విద్యార్థుల కోసం
ఏఐసీటీఈ హెల్ప్‌లైన్ పోర్టల్
*మన దగ్గరలోని నగరాన్ని ఎంచుకోవడం
ద్వారా తెలుగులో కూడా సమాచారాన్ని పొందవచ్చు...
లాక్‌డౌన్ వల్ల
విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులకు సంబంధించి వివిధ సమస్యలను, అవసరాలను
తీర్చేందుకు ఏఐసీటీఈ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
దీన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ దిల్లీలో ప్రారంభించారు.
వసతి, ఆహారం, ఆన్‌లైన్ తరగతులు,
పరీక్షలు, ప్రవేశాలు, ఉపకార
వేతనాలు తదితర సమాచారాన్ని, సహకారాన్ని పొందొచ్చు. ఏఐసీటీఈలో
ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఈ పోర్టల్‌ను రూపొందించారు. విద్యార్థులు
https://helpline.aicte-india.org ద్వారా సహాయం పొందొచ్చు. విద్యార్థులకు సహకారం అందించాలనుకునే స్వచ్ఛంద,
సామాజిక సంస్థలు, దాతలు వివరాల కోసం ఏఐసీటీఈ
జాతీయ ముఖ్య సమన్వయకర్త బుద్ధ చంద్రేశేఖర్‌ను cconeat@aicte-india.org లో సంప్రదించవచ్చు.
0 Komentar