AP Emergency Travel Transportation
Passes
అత్యవసర ప్రయాణాల రవాణా పాసులు
* విపత్కర పరిస్థితుల్లో
అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికోసం కోవిడ్-19 అత్యవసర
రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ప్రకటన.
* పాసులు కావాలనుకునేవారు..
1.పేరు, పూర్తి చిరునామా,
2.ఆధార్ కార్డు వివరాలు,
3.ప్రయాణించే వాహనం నెంబర్,
ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి
ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి.
* అన్ని పత్రాలను
పరిశీలించిన తరువాత అధికారులు పాసులు
జారీచేస్తారు.
*ఎమర్జెన్సీ వెహికల్
పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి పైన ఇచ్చిన
వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్
చేయాలి.
* జిల్లా ఎస్పీల వాట్సాప్
నెంబర్లు, మెయిల్ ఐడీలు పైన ఇవ్వడం జరిగింది... అంగీకరించిన
అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్/మెయిల్ ఐడీకి పంపిస్తారు.
* జిల్లా ఎస్పీ వాట్సాప్
నెంబర్/మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
ఫార్వార్డ్ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. ప్రయాణించేటప్పుడు
మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
0 Komentar