AP Full salaries
for medical health, police and sanitation staff
వైద్య ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి
పూర్తి వేతనాలు: జగన్
కరోనా నివారణకు ముందుండి
పని చేస్తున్న వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని కరోనా నివారణ చర్యలపై సమీక్ష
సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. దీని ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వైద్య
ఆరోగ్యం, పోలీసులు,
పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనున్నది.
ఇదిలా ఉండగా జీతాల్లో కోతపై రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో నిర్ణయం
తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,
పింఛనుదారులకు ఇంకా జీతాలు అందలేదు.
0 Komentar