General Administration Department – Insertion
of a New Department i.e. “Department of Gram Volunteers/Ward Volunteers and
Village Secretariats /Ward Secretariats” into the First Schedule of the Andhra
Pradesh Government Business Rules,2018 – Amendment – Orders – Issued
GO.MS.No-33 DATE:13-04-2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా
విభాగాల్లో కొత్త శాఖ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా
గ్రామ,
వార్డు వాలంటీర్లు, కార్యదర్శుల విభాగం
ఏర్పాటుకు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మొదటి షెడ్యూల్‌లో
సవరణ చేసింది...
0 Komentar