Teachers can
register through this form to participate in the Webinar being conducted by
SCERT Andhra Pradesh.
All management
teachers can register to participate in Webinars since these sessions are basic
SGTs, SAs, HMs and Lecturers - Any subject teachers can also register
SCERT ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న వెబ్‌నార్‌లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు నమోదు
చేసుకోవాలి. SGTలు, SAలు, HM లు అన్ని మేనేజ్‌మెంట్
ఉపాధ్యాయులు వెబ్‌నార్స్ లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు ,లెక్చరర్లు - ఏదైనా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా నమోదు చేసుకోవచ్చు.
ఈ క్రింద ఇవ్వబడిన ఫారం
ద్వారా వివరాలు నామోము చేసుకోవాలి.
AP SCERT
Conducting Webinar to teachers on e-content creation Basic level on SCERT
youtube channel from 23.04.2020 to 27.04.2020
(Webinar Time: 2
to 3 PM)
SCERT - డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ ఛానల్
ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే
క్రమంలో E-content
webinars ను నిర్వహించబోతుంది.
ఎవరైతే e-కంటెంట్
విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో పరిజ్ఞానం
పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. దీనిలో భాగంగా
23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు
ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష
ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.
ఉపాద్యాయుడు
నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు,
సాంకేతిక పరిజ్ఞానం
వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక
జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి.
0 Komentar