Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SCERT WEBINAR EXPLORING YOUTUBE FOR E-CONTENT LIVE PROGRAMME

AP SCERT WEBINAR EXPLORING YOUTUBE FOR E-CONTENT LIVE PROGRAMME


AP SCERT WEBINAR ON E-CONTENT LIVE PROGRAMME
TODAY WEBINAR FULL DETAILS
TOPIC: EXPLORING YOUTUBE  
AP SCERT WEBINAR నేటి అంశాల పూర్తి వివరాలు తెలుగులో అందిస్తున్న వారు  వెంకటేష్.బట్న, SGT, సోంపేట, శ్రీకాకుళం జిల్లా.,
ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన రెండవ రోజు webinar పూర్తయింది.
నిన్నటి రోజున ఉన్న సౌండింగ్ కు సంబంధించిన సమస్యను ఈ రోజు  అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
ఈ రోజు వెబినార్ లో T. వజ్ర నరసింహారెడ్డి గారు  Exploring Youtube అంశం పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
Alexa ర్యాంకింగ్ ప్రకారం అత్యధిక వీక్షకులు గల సైట్స్ నందు మొదటి స్థానం Google ఆక్రమించుకోగా Youtube ద్వితీయ స్థానం లో కొనసాగుతుంది.
ప్రస్తుతం Youtube వినియోగాన్ని Edutainment గా వ్యవహరిస్తున్నారు.
Youtube వీడియోస్ download చేసుకోవడానికి YOUTUBE GO సాఫ్ట్వేర్ అనేది  Android /Windows/Unix ప్లాట్ ఫార్మ్స్ ద్వారా  సులభంగా  download చేసుకోవచ్చు.
Youtube పేజీలో Home ఆప్షన్ నందు గల "More from Youtube" నందు "Filter" అనే option ద్వారా  మనం సెర్చ్ చేసే విషయాన్ని Date/Type/Duration/Creative Commence/Transcript విభాగాల ఆధారంగా పొందవచ్చు.
దీనిలో "Creative Commence" option ద్వారా liecense లేని editble  వీడియోస్ ను పొందవచ్చు.
కొన్ని ఉపయుక్తమైన outside india youtube channels list
FUSE SCHOOL- GLOBAL EDUCATION
TED-ED
TUTOR VISTA
MATHS ANTICS
SCIENCE BUDDIES
CALIFORNIA ACADEMY OF SCIENCES
NUCLEAS MEDICAL MEDIA
MECHGRAHIL ANIMATIONS
RANBOW LEARNING
SOCRATICA
OXFORD ONLINE ENGLISH
MONKEY SEA
కొన్ని ఉపయుక్తమైన india yoitube channels list
AMRUTHA CREATES
BY JU'S LEARNING
KP LESSONS
MANGARANI LESSONS
SHANKAR MATHS
VENKATESWAR RAO CHANNEL
PJ MANILAL
అలాగే చిన్న పిల్లల కోసం YOUTUBE KIDS అనే యాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉపయోగించటం విద్యార్థులకు చాలా ఉపయుక్తమని తెలియజేసారు.
అలాగే యూట్యూబ్ నందు గల వీడియోస్ కు 10లక్షల views కు చేరుకున్నట్లయితే Silver button తరువాత Golden/Platinum Butttons వంటి ప్రోత్సాహకాలను youtube అందజేస్తుందని తెలియజేసారు.
కొన్ని ఉపయుక్తమైన Videos Making Softwares
Glimpse Video Editor
Vocal Shop Video Editor
SCERT డైరెక్టర్ ప్రతాప్ సార్  గారు, వీక్షకులు తమ సలహాలు మరియు తమరి వద్దగల  అమూల్యమైన వీడియోస్/లింక్స్/ఛానెల్స్ యొక్క సమాచారాన్ని scert.cse@apschooledu.in ద్వారా పంపి విద్యోన్నతి ప్రయత్నానికి సహకరించాలని కోరారు.

అదేవిధంగా ఈ వేబినార్ యొక్క డిస్క్రిప్షన్ నందు పై సమాచారాన్ని ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags