Apply Volunteer / Doctors / Specialist
కోవిడ్ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం
★
కోవిడ్–19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు
ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వలంటీర్ల నియామకం కోసం
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్ ప్రకటన విడుదల.
ప్రకటన లోని
అంశాలు..
★13 జిల్లాల్లోని 271 మెడికల్ కళాశాలలు/డెంటల్/యునాని/ఆయుర్వేద/నర్సింగ్
కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు
చదివే విద్యార్థులు కోవిడ్ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.
★
ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య
నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా
మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు
రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో
వినియోగించుకుంటాం.
★
వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే
రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం.
★
వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే
వినియోగించుకుంటాం. ఆసక్తి కలవారు https://health.ap.gov.in/CVPASSAPP/Covid/Volunteerjobs వెబ్‌సైట్‌లో
పేర్లు నమోదు చేసుకోవాలి.
0 Komentar