చేతిలో డబ్బు
ఉంటే
EMI చెల్లించడమే మంచిది
*వాయిదా వేస్తే
భారమే
చేతిలో డబ్బు
ఉంటే..
మీ దగ్గర
ఎప్పటిలాగే నిధులు ఉంటే.. రుణ వాయిదాలను ఆపకుండా చెల్లించడమే మేలు. దీనివల్ల
ఈఎంఐలు,
వాయిదాలు పెరగడంలాంటి ఇబ్బందులేమీ ఉండదు. ప్రస్తుతం ఉన్న
పరిస్థితుల్లో అత్యవసర నిధి అనేది ఎంతో అవసరం. దీన్ని వాడి వాయిదాలు చెల్లించకండి.
ఒకవేళ నిజంగా మీ ఆదాయం తగ్గితే.. అప్పుడు మారటోరియాన్ని వాడుకోండి..
భారమెలా?
మీరు రూ.30లక్షల
గృహరుణం తీసుకున్నారనుకుందాం. 9 శాతం వడ్డీ, వ్యవధి 20 ఏళ్లు (240 నెలలు)
ఉందనుకుందాం.. మీరు 3నెలలు వాయిదాలు చెల్లించడం ఆపేస్తే.. ఈ
మొత్తానికి చెల్లించాల్సిన వడ్డీ దాదాపు రూ.68,000 మీ అసలులో
కలుస్తుంది. అంటే.. మీ రుణ మొత్తం రూ.30,68,000 అవుతుందన్నమాట.
HOW EMI MORATORIUM WORKS!
SOME EXAMPLES ARE HERE
0 Komentar