Inclusion of
certain procedures under Dr YSR Aarogyasri Scheme to treat the cases of
Suspected and Confirmed positive COVID –19 cases – Orders - Issued.
HEALTH,
MEDICAL & FAMILY WELFARE (I) DEPARTMENT
G.O.MS.No.
51 Dated: 06-04-2020
ఆరోగ్యశ్రీ
పరిధిలోకి కరోనా చికిత్సలు
సంభందిత ఉత్తర్వుల కోసం క్రింద చూడండి.
కరోనా చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ప్రైవేట్ ఆస్పత్రులు కూడా చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ప్రైవేట్ ఆస్పత్రులు కూడా చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చారు. కరోనా పరీక్షలు,
వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి
వైద్యానికి ధరల ప్యాకేజీ నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస
మొత్తంగా రూ.16వేలు.. గరిష్ఠంగా రూ.2.16లక్షల వరకు చికిత్స ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వ అధికారుల
పర్యవేక్షణలో ఆస్పత్రుల్లో చేర్చుకోవడంతోపాటు చికిత్స చేసేలా ఆదేశాలు జారీ
అయ్యాయి.
0 Komentar