పాఠశాలల్లో
వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పధకం
పాఠశాలల్లో
వేసవిలో మధ్యాహ్న భోజనం అందజేయాలని కేంద్ర మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్
ఆదేశాలు జారీ. రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన
మాట్లాడుతూ... లాక్‌డౌన్ సమయంలో పిల్లలకు తగినంత పోషకాహారం అందించడానికి మధ్యాహ్న
భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవిలో మధ్యాహ్న భోజనం అందించేందుకు అదనంగా రూ.1600 కోట్లు కేటాయించామన్నారు. మీడ్‌డే మీల్స్ కోసం కేంద్రం కేటాయించే నిధులు
రూ.7300 నుంచి 8100 కోట్లకు పెంచినట్లు
తెలిపారు. ఇందులో భాగంగా 2500 కోట్లు మొదటి త్రైమాసికంకు
సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తున్నామని వెల్లడి.
0 Komentar