Services with Helpline numbers 104, 1902 of Government of
AP
104తో అందే సేవలు
*కరోనా వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగత్తలు
*జిల్లాలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల
వివరాలు
*జిల్లాల వారీగా కొవిడ్-19
ఆసుపత్రుల వివరాలు
*టెలీమెడిసిన్ సేవలు
*విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు ఇరుగు, పొరుగు నివాసాల్లో ఉంటే వారు తీసుకోవాల్సిన
జాగ్రత్తలు
1902తో అందే సేవలు
*23 రకాల
నిత్యావసరాలు అందజేత
* పంటలకు గిట్టుబాటు ధర లేకున్నా,
* నిత్యావసర సరకుల రవాణా,
మార్కెట్లో ధరలు పెంచి అమ్మినా, తూకంలో మోసాలు
* పంటలు, ఆక్వా
ఉత్పత్తులను మార్కెట్ కు తరలించే క్రమంలో ఇబ్బందులు
*పోస్టాఫీసు, బ్యాంకులు, ఏటీఎం సేవల్లో ఇబ్బందులు
*ఈ పాస్ ల జారీ
*కూరగాయలు, పండ్లు,
డెయిరీ, పౌల్టీ ఫాం ఉత్పత్తుల కొరత,
అధిక ధరలకు విక్రయించినా
*పశువులు, కోళ్ల
దాణా లభ్యతలో ఇబ్బందులు
*పెట్రోలు, డీజిల్,
వంటగ్యాస్ సరఫరాలో సమస్యలుంటే
* మెడికల్ దుకాణాల్లో మందుల కొరత
0 Komentar