Tips for Health and Immunity
మారుతున్న కాలానికి
తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్,
పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే
శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. వైరస్ లపై మన శరీరం తట్టుకోవాలంటే
మనలో వ్యాధి నిరోధక శక్తి ఉండాలి.
వ్యాధి నిరోధక
శక్తిని పెంచే ఆహార పదార్ధాలు
> మన పెరట్లో పెంచుకునే
ఆకు కూరలు, కాయ కూరలు
> పసుపు, ఆవాలు,
ఇంగువ, ధనియాలు, మిరియాలు,
దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు
> డ్రై
ఫ్రూట్స్,
నట్స్ లు కూడా మన ఇమ్యూనిటి పవర్ ని పెంచుతాయి.
> ఉదయం పూట
ఎండ
>ఎక్కువ
మోదాతులో పొటాషియం ఉండే అరటిపండు, ఆప్రికాట్ పండ్లు
> శరీరానికి
సరిపడా ఐరన్ కొరకు బెళ్లంతో చేసిన పదార్థాలు ఖర్జూరాలు
>ప్రతిరోజూ ఒక
కప్పు పెరుగు జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది
>కోడిగుడ్లు, మాసం,
పెరుగు, పాలు, బీన్స్
తోపాటు సీఫుడ్‌లలో జింక్ లభిస్తుంది.
ఆయుష్
మంత్రిత్వశాఖ సూచనలు
>కాచిన నీటిని
తాగాలని,
ప్రాణాయామం, 30 నిమిషాలపాటు ధ్యానం చేయాలి
> ఆహారంలో
జీలకర్ర,
కొత్తిమీర, వెల్లుల్లి ఉపయోగించాలి
0 Komentar