WhatsApp is ready to lend to customers
కస్టమర్లకు అప్పులిచ్చేందుకు సిద్దమౌతున్న వాట్సాప్
ఇండియాలోని తమ కస్టమర్లకు అప్పులిచ్చేందుకు వాట్సాప్
సిద్ధమవుతోంది. లోకల్ రెగ్యులేటరీ వద్ద ఫైల్ చేసిన రిపోర్ట్ లో ఇండియాలో లోన్స్
కూడా ప్రొవైడ్ చేస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో వాట్సాప్ తొందర్లో కస్టమర్లకు
అప్పులు కూడా ఇస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ లెండింగ్ ను బ్యాంకుల
భాగస్వామ్యంతో చేపట్టనుంది. వాట్సాప్, రిలయన్స్ రిటైల్ మధ్య కుదిరిన డీల్ తో వాట్సాప్ బిజినెస్ (చిన్న వ్యాపారా
లకు సపరేట్ యాప్) మరింత విస్తరించే అవకాశం ఉంది. దీంతో చిన్న వ్యాపారాలకు
అప్పులిచ్చేందు కు కంపెనీ సిద్ధమవుతుందనే వార్తలు బలపడు తున్నాయి. గతేడాదే ఈ
క్రెడిట్ సిస్టమ్ ను స్టార్ట్ చేయాలని వాట్సాప్ భావించింది. కానీ ఇండియా మొత్తం
మీద వాట్సాప్ పేమెంట్సను స్టార్ట్ చేయడా నికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు
రాలేదు. కాగా వాట్సాప్ పేమెంట్సకు తుది అనుమతులు తొందర్లో వచ్చే అవకాశం కనిపిస్తోందని
విశ్లేషకులు తెలిపారు.
సార్ నేను మీ telegram ప్రతీ రోజు ఫాలో అవుతూ ఉంటాను, ఈ 2020 నుండి చరిత్రలో ఈరోజు అనే లింక్ ఓపెన్ కావడం లేదు మరియు మీరు పంపించడం కూడా మానేశారు ఎందుకో తెలుపగలరు
ReplyDelete