రిటైర్మెంట్ వయస్సు
పెంచిన తమిళనాడు ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వం
పదవి విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు పెంచింది. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాల
ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అందరూ ఉద్యోగులకు
రిటైర్మెంట్ వయస్సు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు
వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను
మాత్రం తమిళనాడు ప్రభుత్వం చెప్పలేదు.
0 Komentar