వాట్సాప్‌లో మరో
సరికొత్త ఫీచర్- క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా కాంటాక్ట్ యాడ్
మెస్సేజింగ్
యాప్ వాట్సాప్ మరో ఫీచర్ తో ముదుకు రానున్నది. సాధారణంగా కొత్త వారికి మనం వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే ముందుగా వారి నెంబర్
ను మన ఫోన్ కాంటాక్ట్ లలో యాడ్ కాంటాక్ట్ కొట్టి, ఆ
పై పేరు సేవ్ చేసుకుంటాం. మన కాంటాక్ట్స్ లో లేని ఎక్కువ మందికి మెసేజ్ చేయాలంటే
కష్టమే. దీనిని వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అది ఎలాగంటే కొత్త
కాంటాక్ట్ మన ఫోన్‌లో సేవ్ చేసుకోవాలంటే వాట్సాప్‌లోని వాళ్ల క్యూర్ కోడ్‌ను
స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ కాంటాక్ట్ మన ఫోన్‌లో యాడ్ అయిపోతుంది.
ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ వస్తే, మ్యానువల్‌గా సేవ్ చేసుకోవాల్సిన కాంటాక్ట్ లను ఒక్క స్కాన్‌తో సులభంగా యాడ్
చేసుకోగలం.
0 Komentar