జూలై 10 నుండి 15వ తేదీ వరకు 10వ
తరగతి పరీక్షలు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్
నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించింది. ప్రతి
పేపర్ కు 100 మార్కులు ఉంటాయి. అంటే పదో తరగతి విద్యార్థులు ఈసారి 6 పరీక్షలను
మాత్రమే రాయాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సామాన్యశాస్త్రం,
సాంఘిక వారీగా 6 పరీక్షలు నిర్వహిస్తారు. భౌతిక దూరం పాటిస్తూ
టెన్త్ పరీక్షల నిర్వహణ. దీనికి అనుగుణంగా పరీక్ష జరిగే కేంద్రాలు పెంచనున్నారు. ప్రతి
పరీక్షా కేంద్రం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష పూర్తయ్యాక
ప్రతి గదినీ శానిటైజ్ చేయనున్నారు.
Official Time table
10వ తరగతి మాదిరి
ప్రశ్నాపత్రాలు ఈ నెల 16 నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో
ఉంచనున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణకు
కొత్తగా కేంద్రాలను గుర్తించి, ఈనెల 18లోపు పంపించాలని జిల్లా
విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమయం: ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు
Time table sir
ReplyDeleteSir, now government decided each paper 100marks then what is the model of paper can u tell me sir.
ReplyDeleteSingle paper untada...Leda old model papers rendu rayala in time lo ...ante exam time more than 3hours undi...anduke doubt vachchindi
ReplyDeletePaper 1.2.oka paper lone vuntaya sir mari physics. Biology ela sir
ReplyDelete