పీజీ వైద్య సీట్ల
భర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భారీ లబ్ధి
-సీటు
మారితే ఖాళీ అయిన సీటు అదే కేటగిరీ అభ్యర్థితో భర్తీ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య
ఆరోగ్య శాఖ
2018లో సుప్రీంకోర్టు (సివిల్ అప్పీల్ నెం.157, 158) ఆదేశాల
మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందిన
రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు (ఎంఆర్ సీ-మెరిటోరియస్ రిజర్వుడ్ క్యాండిడేట్) మరో
బ్రాడ్ స్పెషాలిటీకి మారితే ఖాళీ చేసిన సీటును అదే కేటగిరీతో భర్తీ చేస్తారు.
గతంలో ఒక బీసీ అభ్యర్థి జనరల్ మెడిసిన్ సీటు పొంది ఆ తర్వాత రేడియాలజీ సీటుకు
వెళితే జనరల్ మెడిసిన్ సీటును తర్వాతి ర్యాంకు పొందిన వారితో భర్తీ చేసేవారు. తాజా
నిర్ణయం మేరకు ఆ సీటును అదే కేటగిరీకి చెందిన అభ్యర్థితోనే భర్తీ చేస్తారు.
త్వరలో జరగబోయే
పీజీ వైద్య సీట్ల భర్తీలో కొత్త విధానాన్ని అనుసరించాలని ఎన్టీఆర్ హెల్త్
యూనివర్సిటీని ప్రభుత్వం ఆదేశించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పక్కాగా సీట్లు
భర్తీ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
H.M. & F W
Dept. – Medical Education – Andhra Pradesh Medical Colleges (Admission into
Post Graduate Medical Courses) Rules, 1997 – Amendment to G.O.Ms.No.43, HM
& FW (E1) Dept.,Dt: 13.03.2013 – Notification – Issued.
G.O.Ms.No. 57, Dated:29.05.2020.
Medical
Education – Preparation of seat matrix and selection procedure for admission in
MDS Courses into competent authority seats in private/ Government Dental Colleges
in the State of Andhra Pradesh-Amendment to G.O.Ms.No.89,
HM & FW (E1) Dept., Dt:21.05.2014-Notification
- Issued.
G.O.Ms.No. 58, Datedt:29-05-2020.
0 Komentar