APRJC, APRDC
CET-2020 దరఖాస్తు గడువు జూన్ 20 వరకు పెంపు
ఆంధ్రప్రదేశ్
గురుకుల విద్యాలయాల సంస్థచే నిర్వహిస్తున్న APRJC, APRDC CET-2020ల ఆన్లైన్
దరఖాస్తు తేదీని జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు కార్యదర్శి
డాక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ
పరిధిలోని 7 జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, నాగార్జున సాగర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల,
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశానికి APRJC,
APRDC CET-2020 ను నిర్వహిస్తున్న సంగతి విదితమే.
CLICK HERE
0 Komentar