లాక్ డౌన్ పాస్
కొరకు ప్రత్యేక వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
లాక్ డౌన్ మే 31
వరకు పొడిగించిన క్రమంలో ప్రయాణికులు లాక్ డౌన్ పాస్ లు పొందేందుకు కేంద్రప్రభుత్వం
ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు సంబంధించి ఈ పాస్ లు దీని ద్వారా పొందవచ్చు. ఈ మేరకు నేషనల్
ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC) http://serviceonline.gov.in/epass/ వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్
కి సంబంధించి పాస్ లు పొందే అవకాశముండగా, తెలంగాణను సంబంధించి పాస్ లు పొందే
అవకాశం లేదు.
Govt. of India e-pass official website
CLICK HERE
Govt. of India e-pass official website
CLICK HERE
0 Komentar