10వ తరగతి
విద్యార్ధులకు మారిన నిబంధనల ప్రకారం విద్యార్థి ఇంటి సమీపంలో పరీక్ష కేంద్రం
ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరిక్ష రాసే గదుల విస్తీర్ణం ఆధారంగా 20 పొడవు 20
వెడల్పు గదులుంటే గదిలో 16 మంది అలాగే 20 పొడవు, 16 వెడల్పుంటే
గదికి 12 మంది రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఆరగడుగుల బెంచీ అయితే ఇద్దరు,
నాలుగడుగులు బెంచీ అయితే ఒక్కరే ఉండేలా గదులను కేటాయిస్తున్నారు. జూన్ 20 నుంచి
వెబ్ సైట్లో హాల్ టిక్కెట్లు జారీ చేయనున్నారు.
Teaching Learning Materials
students useful
Completion of preparations for the 10th class examination
Subscribe to:
Post Comments (Atom)
0 Komentar