Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Details of Special Trains from June 1



జూన్ 1 నుండి పట్టాలెక్కనున్న స్పెషల్‌ ట్రైన్ల వివరాలు
జూన్ 1 నుండి స్పెషల్ ట్రైన్లు పట్టాలెక్కనున్నాయి. పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ మీదుగా పలు రైళ్లు నడవనున్నాయి. విజయవాడ నుంచి ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ విజయవాడ స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
ఇవి నిభందనలు
>రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి
>ప్రయాణికులు గంటన్నర ముందుగానే స్టేషన్‌ రావాలి
>ప్రతీ ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలి
>ధర్మో స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతి
>రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు గమ్యస్థానం చేరాక అక్కడి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే
రైలు నెంబర్ రైలు పేరు     బయలుదేరు సమయం
18645 ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌         04:05
12805  జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ 06:15
17015 విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 16:15
12727 హైదరాబాద్-గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌   17:20
12739సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌  20:30
12703 ఫ‌ల‌క్‌నుమ‌ ఎక్స్‌ప్రెస్‌ 21:30
11020 కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌  22:35
విశాఖపట్నం నుండి తిరుపతికి రోజూ వెళ్లు రైళ్లు
రైలు నెంబర్ రైలు పేరు బయలుదేరు సమయం
12863 యస్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌   11:00
17488 తిరుమల ఎక్స్‌ప్రెస్‌ 14:00
విశాఖపట్నం నుండి విజయవాడకు రోజూ వెళ్లు రైళ్లు
రైలు నెంబర్ రైలు పేరు     బయలుదేరు సమయం
18645         ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ 04:05
12841 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌     04:20
12805 జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌         06:15
17240 సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌  07:20
22415 ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌        08:35
57226 విశాఖపట్నం-విజయవాడ ప్యాసింజర్   09:10
13351 అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌  09:30
12863 యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌   11:00
12717 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌   12:40
18463 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌  13:05
17488 తిరుమల ఎక్స్‌ప్రెస్‌ 14:00
12839 MGR చెన్నై సెంట్రల్ మెయిల్       14:10
17015 విశాఖ ఎక్స్‌ప్రెస్‌     16:30
12727 హైదరాబాద్-గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌   17:20
17244 రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌   20:55
18519 ముంబై LLT ఎక్స్‌ప్రెస్‌        23:25
విశాఖపట్నం నుండి బెంగళూరుకు రోజూ వెళ్లు రైళ్లు
రైలు నెంబర్ రైలు పేరు     బయలుదేరు సమయం
12863 య‌శ్వంత్‌పూర్‌ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌   11:00
18463 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌  13:05
విశాఖపట్నం నుండి చెన్నైకి రోజూ వెళ్లు రైళ్లు
రైలు నెంబర్ రైలు పేరు     బయలుదేరు సమయం
12841 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ 04:20
13351 అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌  09:30

12839 MGR చెన్నై సెంట్రల్ మెయిల్ 12839
List of trains

Previous
Next Post »
0 Komentar

Google Tags