DOUBTS AND ANSWERS
*Q.పాఠశాల చివరి పనిదినం ఏప్రిల్ 23 న సెలవు పెడితే వేసవి సెలవుల్లో జీతం ఇస్తారా?**Q.మెటర్నిటీ లీవ్ లో ఉండి,జాయిన అయిన తరువాత ఆ కాలండర్ ఇయర్ లోని అన్ని సెలవులు వాడుకోవచ్చా?**Q.CPS విధానంలో ఉద్యోగి పదవీ విరమణ పొందితే ఎంత మొత్తం పొందవచ్చు?**Q.ఉద్యోగులకు వివాహ నిమత్తం మ్యారేజ్ అడ్వాన్స్ ఎంత పొందవచ్చు?**SGT క్యాడర్లో 24సం|| ల స్కేల్ తీసుకొని SA గా ప్రమోషన్ పొందితే 6 ఇయర్స్ స్కేల్ పొందవచ్చా?*
Q.మెటర్నిటీ లీవ్స్ వేసవి సెలవులలో పెడితే
మెటర్నిటీ లో కౌంట్ అవుతాయా?
Q.
రిటైర్మెంట్ తరువాత ఇంక్రిమెంట్ ఉంటే
లెక్కిస్తారా?
Q.
5 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసిన ఉద్యోగికి ఎన్ని అర్ధ వేతన సెలవులు వస్తాయి?
Q.
CPS ఉద్యోగులు బేసిక్ పే +DA లో 10%కు
అదనంగా మినహాయించవచ్చా?
Q.
ప్రభుత్వ సెలవు దినాలకు ముందు తరువాత
కమ్యూటేడ్ లీవ్స్ పెట్టవచ్చా?
పై ప్రశ్నలకు
జవాబులు క్రింది వీడియోలో చూడండి
0 Komentar