DOUBTS AND ANSWERS
Q. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు రైల్వే,బ్యాంక్ ల వంటి సంస్ధలలో చేరితే లీవ్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయా?
Q. స్కూల్ అసిస్టెంట్స్ 12 సం.రాల స్కేలు కోసం ఏ పరీక్షలు పాస్ కావాలి?
Q. సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్న వారు MEO
అనుమతితో పై కోర్సులు చేయవచ్చా?
Q. మెటర్నిటీ లీవ్ కాలంలో ఇంక్రిమెంట్ వస్తే ఇంక్రిమెంట్
మంజూరు చేయవచ్చా?
Q. ఉద్యోగి ప్రమోషన్ పొందాలంటే కనీసం ఎంత సర్వీస్ కలిగి
ఉండాలి?
వంటి ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు
Q. ప్రమోషన్
పొందిన ఎన్ని రోజులులోగా కొత్త పోస్టులో జాయిన్ కావాలి?
Q. ఈ
వెరిఫికేషన్ ను ఎన్ని విధాలుగా చేయవచ్చు?
Q. ప్రొబేషన్
అంటే ఏమిటి?
Q. GIS subscription ఎవరికి ఎంతెంత?
Q. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగం పొందిన ఎన్ని రోజులలో పోస్ట్ లో జాయిన్
అవ్వాలి?
0 Komentar