డీఎస్సీ-2008
మెరిట్ లిస్ట్ లో నష్టపోయిన అభ్యర్థులు
కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగంలో చేరేందుకు 2,225 మంది అంగీకారం తెలిపారు. ఆయా
జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులు అభ్యర్థులు అంగీకార పత్రాలు అందించారు. డీఎస్సీ-2008లో
మెరిట్ list
లో నష్టపోయిన అభ్యర్థులను
కాంట్రాక్టు పద్ధతిలో రూ.23,130ల వేతనంతో తీసుకునేందుకు
ఇటీవల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. మెరిట్ list లో నష్టపోయిన
అభ్యర్థులు 4,657 మంది ఉన్నారు.
Teaching Learning Materials
teachers useful
DSC-2008: Acceptance of 2,225 members as contract teachers
Subscribe to:
Post Comments (Atom)
0 Komentar