ఏపీ ప్రభుత్వ
ఉద్యోగులకు పూర్తి జీతం
ఏపీ ఉద్యోగులకు పూర్తి
జీతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2020, మే 21వ తేదీ గురువారం మే నెల నుంచి పూర్తి జీతం
ఇవ్వాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ, ట్రెజరీకి
ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయానికి గండి పడడంతో మార్చి,
ఏప్రిల్ జీతాల్లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం.
ముఖ్యాంశాలు
» మే నెల పూర్తి వేతనంలో గతంలో మాదిరిగా డెడక్షన్ వుంటాయి.
» వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెలల
వేతనాల చెల్లింపులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక చెల్లింపుకై ఉత్తర్వులు
జారీ చేస్తారు.
» మార్చి,
ఏప్రిల్ నెలల వాయిదా వేతనాల నుంచి రికవరీ / డెడక్షన్ కోసం మరియు
ఉద్యోగులు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తారు.
Finance Department – Disaster Management
Act, 2005 - COVID-19 Pandemic - Payment of Salaries/Wages/Remuneration/
Honorarium from the month of May 2020 (payable in the month of June 2020) onwards-
Payment of full Salaries/Wages/Remuneration/ Honorarium– Orders-Issued.
G.O.MS.No. 44 Dated: 22-05-2020
0 Komentar