Graduate Executive Trainee posts recruitment in NLC India Limited..
ఎన్ఎల్‌సీ ఇండియా
లిమిటెడ్ 259 ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీ వివరాలు..
గ్రాడ్యుయేట్
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు: 259
మెకానికల్:125,
ఎలక్ట్రికల్(ఈఈఈ):65, ఎలక్ట్రికల్(ఈసీఈ):10, సివిల్:05, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్:
15, కంప్యూటర్: 05, మైనింగ్: 05, జియాలజీ: 05, ఫైనాన్స్: 14, హ్యూమన్
రిసోర్స్ : 10
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీలకు
వికలాంగులకు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎటువంటి ఫీజు
లేదు.
దరఖాస్తులకు
చివరితేది: మే 30, 2020
For more details
& Notification
NLC వెబ్‌సైట్
0 Komentar