COVID 19 – LOCKDOWN for Containment,
Control and Prevention of COVID–19 Guidelines on full functioning of all
government offices- Orders - Issued.
రాష్ట్ర
వ్యాప్తంగా మే 21నుంచి సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 100%
ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో యథావిధిగా విధులకు
ఆదేశాలు ఇచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ
విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
0 Komentar