ఎయిడెడ్
విద్యాసంస్థలు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు
రాష్ట్రంలోని ఎయిడెడ్
విద్యాసంస్థలు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు,
బోధనేతర సిబ్బందికి హెల్త్ కార్డులు అందించే దిశగా పాఠశాల విద్యాశాఖ
కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు, సిబ్బంది
వివరాలు పంపాలంటూ ప్రాథమిక విద్య జాయింట్ డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి డీఈవో,
ఆర్జేడీలను ఆదేశించారు. జీవో54 ప్రకారం..
సొసైటీల కింద పనిచేసే గురుకులాలు, మోడల్ స్కూళ్ల టీచర్లకూ
హెల్త్ కార్డులు మంజూరు చేయనున్నారు.
0 Komentar