Jawaharlal Nehru
(14 November 1889 – 27 May 1964) was an Indian independence activist, and
subsequently, the first Prime Minister of India and a central figure in Indian
politics before and after independence. He emerged as an eminent leader of the
Indian independence movement and served India as Prime Minister from its
establishment as an independent nation in 1947 until his death in 1964. He was
also known as Pandit Nehru due to his roots with the Kashmiri Pandit community
while Indian children knew him as Chacha Nehru.
జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా.
జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా.
భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
Jawaharlal Nehru
Biography in Telugu
Jawaharlal Nehru
Biography in English
0 Komentar