కర్ణాటక: డి.ఎ. & ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయం రద్దు
కర్ణాటక రాష్ట్రప్రభుత్వం
ఉద్యోగులు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయాన్ని (లీవ్ఎన్ క్యాష్ మెంట్) రద్దు
చేసింది. ఈ రద్దు ప్రతిపాదన 2020 సం. కు వర్తించనున్నది. అలాగే 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకూ మంజూరు చేయాల్సిన కరవు భత్యాన్ని (డి.ఎ.) లను కూడా రద్దు చేసింది.
కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు కూడా 18 నెలలు అదనపు
డి.ఎ. ను పొందలేరు.
0 Komentar